D.K. Shivakumar | కర్నాటక నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
డి.కె. శివకుమార్, బుధవారం సాయంత్రం 4:15 గంటలకు లోక్ భవన్లో కర్నాటక రాష్ట్ర 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్ : కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్, బుధవారం సాయంత్రం 4:15 గంటలకు లోక్ భవన్లో కర్నాటక రాష్ట్ర 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డీకేతో గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తదితరులు హాజరయ్యారు. డీకే శివకుమార్తో పాటు తొలి విడతలో 13 మంది క్యాబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
జి. పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ నిర్ణయించగా ఈ జాబితాలోని ఇతర పేర్లలో యతీంద్ర సిద్ధరామయ్య, యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్ మరియు శరణ్ ప్రకాష్ పాటిల్ ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు.
కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ https://t.co/3RMeXrkKFR pic.twitter.com/68EzhuMz9e
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

