సీయూఈటీ-యూజీ ఫైనల్ కీ విడుదల
‘సీయూఈటీ-యూజీ-2024’ ప్రవేశ పరీక్షల తుది సమాధానాల కీ గురువారం విడుదలైంది. ప్రవేశ పరీక్ష ఫలితాల్ని త్వరలో విడుదల చేస్తామని గురువారం ఎన్టీఏ తెలిపింది. నీట్-యూజీ, యూజీసీ-నెట్ సహా సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్షలోనూ అక్రమాలు చోటచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయని, దీంతో ఫలితాల విడుదల ఆలస్యమైందని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 25: ‘సీయూఈటీ-యూజీ-2024’ ప్రవేశ పరీక్షల తుది సమాధానాల కీ గురువారం విడుదలైంది. ప్రవేశ పరీక్ష ఫలితాల్ని త్వరలో విడుదల చేస్తామని గురువారం ఎన్టీఏ తెలిపింది. నీట్-యూజీ, యూజీసీ-నెట్ సహా సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్షలోనూ అక్రమాలు చోటచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయని, దీంతో ఫలితాల విడుదల ఆలస్యమైందని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న పరీక్ష ఫలితాల్ని ఎన్టీఏ విడుదల చేయాల్సింది. అలాంటిది జూలై 7న తాత్కాలిక జవాబుల కీని విడుదల చేసింది. జూలై 19న 1000 మందికి పైగా అభ్యర్థులకు రీటెస్ట్ నిర్వహించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

