corona third wave: పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్ని కేసులు వస్తాయో కూడా ఊహించలేం!
కరోనా థర్డ్ వేవ్ ( corona third wave )పై హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్‌దీప్ కాంగ్. పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే అసలు మూడో వేవ్‌లో ఎన్నిక కేసులు వస్తాయో ఊహించడం కూడా కష్టమేనని అన్నారు.

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ ( corona third wave )పై హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్‌దీప్ కాంగ్. పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే అసలు మూడో వేవ్‌లో ఎన్నిక కేసులు వస్తాయో ఊహించడం కూడా కష్టమేనని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ నిటారు పర్వతమైతే.. మూడో వేవ్ ఓ పెద్ద కొండ అని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు థర్డ్ వేవ్‌లో ఎన్ని కేసులు వస్తాయో ఎవరూ ఊహించలేరని ఆమె చెప్పడం గమనార్హం. వైరస్ ఇలాగే మ్యుటేట్ అవుతూ, మరింత ప్రమాదకరంగా మారుతుంటే కేసుల సంఖ్య అంచనా వేయడం కష్టమని గగన్‌దీప్ కాంగ్ అన్నారు.
ఇక కేరళలో కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వ వైఫల్యమా అని ప్రశ్నించగా.. కాదని సమాధానమిచ్చారు. అయితే నెమ్మదిగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్, తగిన యాంటీబాడీలు లేకపోవడం కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందన్న వాదనను ఆమె అంగీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

