గ్రామాల్లో వేగంగా వైరస్: మోదీ

పీఎం కిసాన్ నిధులు విడుదల
న్యూఢిల్లీ, మే 14: గ్రామీణప్రాంతాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని, దానినుంచి రక్షణకు టీకాలు వేయించుకోవాలని, మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని దేశప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. పీఎం-కిసాన్ పథకం కింద 8వ విడుత నగదు సాయాన్ని శుక్రవారం విడుదల చేశారు.
రూ.20,000 కోట్ల విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడుత కింద 9.5 కోట్ల మందికిపైగా రైతులకు రూ.20 వేల కోట్లను మోదీ శుక్రవారం విడుదల చేశారు. ఒక్కోరైతుకు రూ.2 వేల చొప్పున లభించనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులైన 14 కోట్ల మంది రైతులకు ఏటా రూ.6 వేల మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో (రూ.2 వేలచొప్పున) అందిస్తున్నారు. రైతుల బ్యాంకుఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

