కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల వ్యవధిపై పారదర్శకతకు కాంగ్రెస్ డిమాండ్

న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 వారాల గ్యాప్ అవసరమని ప్రభుత్వ కమిటీ సూచించిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పారదర్శకతను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. తొలుత కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని..ఆపై 6-8 వారాల విరామం ఉండాలని చెప్పారు..తాజాగా రెండు డోసుల మధ్య 12-16 వారాల వ్యవధి ఉండాలని చెబుతున్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
అసలు తగినన్ని వ్యాక్సిన్ నిల్వలు లేనందున ఇలా చెబుతున్నారా లేక శాస్త్రీయ ఆధారాలతో ఇలా సిఫార్సు చేస్తున్నారా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మోదీ సర్కార్ నుంచి పారదర్శకతను ఆశించవచ్చా అని వ్యాఖ్యానించారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 నెలల గ్యాప్ ఉండాలని వ్యాక్సినేషన్ పై జాతీయ శాస్త్రీయ సలహా మండలి (ఎన్టీఏజీఐ) గురువారం ప్రభుత్వానికి సూచించింది. అయితే మరో దేశీ కొవిడ్-19 కొవాక్సిన్ డోసుల మధ్య విరామంపై కమిటీ ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

