Ladakh | లఢక్ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం
స్వయం ప్రతిపత్తి కలిగిన కార్గిల్‌లోని లఢక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మట్టి కరిపించింది.మొత్తం 30 సభ్యులలో నలుగురిని నామినేట్ చేయగా మిగిలిన 26 సీట్లకు అక్టోబర్ 4న ఎన్నికలు జరిగాయి.
Ladakh | లఢక్, అక్టోబర్ 8: స్వయం ప్రతిపత్తి కలిగిన కార్గిల్‌లోని లఢక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మట్టి కరిపించింది.మొత్తం 30 సభ్యులలో నలుగురిని నామినేట్ చేయగా మిగిలిన 26 సీట్లకు అక్టోబర్ 4న ఎన్నికలు జరిగాయి.
ఆదివారం ప్రకటించిన ఫలితాలలో 12 సీట్లతో నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 10 స్థానాలు గెల్చుకోగా, బీజీపీ రెండింటితో సరిపెట్టుకుంది. రెండింటిలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

