Home
National
Congress Chief Sonia Gandhi Appoints Netta Dsouza As Acting President Of Mahila Congress
మహిళా కాంగ్రెస్ చీఫ్‌గా నెటా డిసౌజాను నియమించిన సోనియా

న్యూఢిల్లీ : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవి పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సుస్మితా దేవ్ స్ధానంలో మహిళా కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా నెటా డిసౌజాను నియమించింది.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డిసౌజాను మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. మహిళా కాంగ్రెస్‌కు ఫుల్‌టైం అధ్యక్షురాలి నిమాయకం జరిగే వరకూ నెటా డిసౌజా ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

