సిక్కు సైనికుల కోసం ప్రత్యేక హెల్మెట్లు
దేశంలోనే మొదటిసారిగా సిక్కు సైనికుల కోసం ప్రత్యేక హెల్మెట్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు బలగాల కోసం 12,730 బాలిస్టిక్ హెల్మెట్ల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా ఈ హెల్మెట్లు ఉండనున్నాయి
ఢిల్లీ, జనవరి 6: దేశంలోనే మొదటిసారిగా సిక్కు సైనికుల కోసం ప్రత్యేక హెల్మెట్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు బలగాల కోసం 12,730 బాలిస్టిక్ హెల్మెట్ల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా ఈ హెల్మెట్లు ఉండనున్నాయి.
సిక్కుల మతాచారం ప్రకారం వారు జుట్టును కత్తిరించుకోకూడదు. అందుకే వారి తలకు అనుగుణంగా ఉండేలా కొత్త హెల్మెట్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భారత సైన్యంలో సిక్కు జవాన్లు 12 శాతంగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Combat helmets
- India
- sikh
- soldiers
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

