ఆ రెండు పట్టణాలు, విమానాశ్రయం పేరు మార్చిన షిండే ప్రభుత్వం
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు ఓ విమానాశ్రయం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా, నవీ ముంబైలోని విమానాశ్రయానికి డీబీ పాటిల్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు.
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తన చివరి కేబినెట్లో రెండు పట్టణాలు, విమానాశ్రయం పేర్లను మార్చిందన్నారు. ఆ నిర్ణయం చట్టవిరుద్ధమని, గతంలో తీసుకున్న నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు. దీంతో తాజాగా ప్రభుత్వం మరోసారి పేర్లను మార్చిందన్నారు. వాస్తవానికి రాజకీయ సంక్షోభం మధ్య అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన చివరి కేబినెట్ సమావేశంలో నగరాలు, విమానాశ్రయాల పేర్లను మార్చేందుకు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

