Digitally Monitoring: ఎంపీలపై డిజిటల్ మానిటరింగ్ కుదరదు: సుప్రీంకోర్టు
Digitally Monitoring: ఎంపీల కాళ్లకు, చేతులకు చిప్‌లను పెట్టి వాళ్లను మానిటర్ చేయలేమని, నేరస్థులకు మాత్రమే అలా జరుగుతుందని, నేతలను డిజిటల్‌గా మానిటర్ చేయడం కుదరదని, ఎందుకంటే వాళ్లకు ప్రైవసీ హక్కు ఉంటుందని సీజే చంద్రచూడ్ తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు ఎంపికైన నేతలను డిజిటల్‌గా మానిటర్(Digitally Monitoring) చేయాలని దాఖలైన పిటీషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మెరుగైన పాలనను అందించేందుకు డిజిటల్ మానిటరింగ్ చేయాలని సురిందర్ నాథ్ కుంద్రా పిటీషన్ దాఖలు చేశారు. సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును వాదించింది. ఆ బెంచ్‌లో జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. చట్టసభప్రతినిధులకు చిప్‌లు పెట్టి మానిటర్ చేయాలన్న ఆదేశాలను కోర్టు ఎలా ఇవ్వగలుగుతుందని ధర్మాసనం తెలిపింది. ఎంపీలకు కూడా రైట్ టు ప్రైవసీ వర్తిస్తుందని కోర్టు చెప్పింది. ఎంపీల కాళ్లకు, చేతులకు చిప్‌లను పెట్టి వాళ్లను మానిటర్ చేయలేమని, నేరస్థులకు మాత్రమే అలా జరుగుతుందని, నేతలను డిజిటల్‌గా నిఘా పెట్టడం కుదరదని, ఎందుకంటే వాళ్లకు ప్రైవసీ హక్కు ఉంటుందని ధర్మాసనం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

