Antibiotics | షాకింగ్ న్యూస్.. పిల్లల ఇన్ఫెక్షన్లకు ఆ మందులు పనిచేయట్లేదు!
Antibiotics | పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు వాడే యాంటీ బయాటిక్స్ పనిచేయట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటంతో నిరోధకత అధిక స్థాయికి చేరుకుందని, దీనివల్లే ఔషధాలు పనిచేయటం లేదని ‘యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ’ పరిశోధకులు తేల్చారు.
Antibiotics | న్యూఢిల్లీ: పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు వాడే యాంటీ బయాటిక్స్ పనిచేయట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటంతో నిరోధకత అధిక స్థాయికి చేరుకుందని, దీనివల్లే ఔషధాలు పనిచేయటం లేదని ‘యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ’ పరిశోధకులు తేల్చారు.
శిశువులు, పిల్లల్లో ప్రాణాంతకంగా మారుతున్న ఇన్ఫెక్షన్లపై డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన యాంటి బయాటిక్స్ చూపుతున్న ప్రభావం 50% లోపే ఉంటున్నది. యాంటీబయాటిక్ నిరోధకత అన్నది ఆగ్నేయాసియా, పసిఫిక్ ప్రాంతాల్లో తీవ్రంగా ఉందని అధ్యయనంలో తేలింది. సెప్సిస్ అనే వ్యాధితో ఏటా సంభవిస్తున్న 5.7 లక్షల నవజాత శిశు మరణాల్లో చాలా వరకు యాంటీ బయాటిక్స్ ప్రభావం చూపకపోవటంతో సంభవిస్తున్నాయని పరిశోధన తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

