బాలల సంక్షేమ ఉద్యమకారిణి రేణుక మృతి
Renuka Gupta: బాలల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న ఉద్యమకారిణి రేణుకా గుప్తా (56) ఇక లేరు.

న్యూఢిల్లీ: బాలల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న ఉద్యమకారిణి రేణుకా గుప్తా (56) ఇక లేరు. గత 20 ఏండ్లుగా బాలల సంక్షేమం గురించి కృషి చేస్తున్న ఆమె కరోనా సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా నోయిడాలోని ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. దాదాపు 1300 మంది బాలికలకు అమ్మ లాంటి రేణుకా గుప్తా మృతి వార్త తెలిసి ఎంతోమంది విచారం వ్యక్తం చేస్తున్నారు.
రేణుకా గుప్తా భర్త ఇందు ప్రకాష్ సింగ్తో కలిసి ఎన్నో స్వచ్ఛంద సంస్థల కోసం, సంక్షేమ సంఘాల కోసం పని చేశారు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన రేణుక గత 40 ఏళ్లుగా లింగ వివక్ష, బాలల హక్కులు, అందరికీ విద్య లాంటి అంశాలపై పోరాటానికే తన జీవితాన్ని అంకితం చేశారు. అంతేగాక ఆమె లింగ వివక్ష గురించి స్వంతంగానూ, భర్తతోనూ కలిసి కొన్ని పుస్తకాలు రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

