9వేల సార్లు చంద్రున్ని చుట్టిన చంద్రయాన్-2

బెంగళూరు, సెప్టెంబర్ 6: చంద్రయాన్-2లోని ఆర్బిటార్ 9వేల సార్లు చంద్రుడిని చుట్టివచ్చిందని ఇస్రో చైర్మన్ కే శివన్ చెప్పారు. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టి రెండేండ్లు గడిచిన సందర్భంగా ఇస్రో రెండు రోజుల లూనార్ సైన్స్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నది. ఇది సోమవారం ప్రారంభమైంది. చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటార్ తిరుగుతున్నదని శివన్ చెప్పారు. ఆర్బిటార్ పంపిన ఫొటోలు, సమాచారాన్ని విడుదల చేశారు. ఆర్బిటార్ అత్యంత నాణ్యమైన ఫొటోలను పంపిందన్నారు. చంద్రయాన్-2ను 2019 సెప్టెంబర్ 2న చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. చంద్రయాన్-2 ప్రయోగం చివరిక్షణంలో ల్యాండర్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- chandrayan
- ISRO
- Moon
- Space
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

