Raghav Chadha | సిసోడియా జైలు బయటికి రావడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇష్టం లేదు: ఆప్
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిసోడియా జైలు నుంచి బయటికి రావడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇష్టం లేదని మండిపడింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిసోడియా జైలు నుంచి బయటికి రావడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇష్టం లేదని మండిపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిసోడియాపై మరో తప్పుడు కేసు బనాయించాయని, ఆయన జైలు నుంచి బయటికి రావడం వారికి ఇష్టం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.
‘ఫీడ్ బ్యాక్ యూనిట్ పేరుతో మనీష్ సిసోడియాపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. ప్రధానిపై సిసోడియా గూఢరచర్యానికి పాల్పడ్డాడని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రధాని మోదీ, సిసోడియా ఇద్దరిలో ఎవరు శక్తిమంతులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలియదు. అందుకే ఎనిమిదేండ్లుగా గూఢచర్యం కొనసాగుతున్నదని ఆరోపిస్తున్నారు’ అని రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు. మరి ఎనిమిదేండ్లుగా ప్రధానిపై గూఢచర్యం కొనసాగుతుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

