Census 2027 | సెన్సస్ 2027.. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా చేయాలంటే.. పూర్తి వీడియో
Census 2027 : దేశంలో 2027 జనాభా లెక్కలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది రెండు దశల్లో సాగుతుంది. మొదటి దశలో ఇండ్లు, సంబంధిత వివరాలు నమోదు చేస్తారు.
Census 2027 : దేశంలో 2027 జనాభా లెక్కలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది రెండు దశల్లో సాగుతుంది. మొదటి దశలో ఇండ్లు, సంబంధిత వివరాలు నమోదు చేస్తారు. రెండో దశలో జనాభా గణన జరుగుతుంది. మొదటి దశలో ఎన్యుమరేటర్స్ స్వయంగా ప్రజల ఇండ్ల వద్దకు వచ్చి సమాచారం సేకరిస్తారు.
అయితే, ఈసారి ఈ ప్రక్రియను సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోటా ద్వారా కూడా పూర్తి చేయొచ్చు. ప్రభుత్వం ఈ ఏడాది జనగణన కార్యక్రమాన్ని డిజిటల్ విధానం ద్వారా కూడా చేపట్టడంతో ప్రజలు తమ వివరాలను నేరుగా పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. https://se.census.gov.in/ ద్వారా పౌరులు తమ వివరాల్ని నమోదు చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వీడియో ఇది. ఈ వీడియో ఫాలో అయితే, సెల్ఫ్ ఎన్యుమరేషన్పై పూర్తి అవగాహన కలుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

