CBSE | 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల టైం టేబుల్లో
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల టైం టేబుల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. 12వ తరగతి పరీక్షకు సంబంధించి ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన ఎగ్జామ్ను మార్చి 27నే నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పదో తరగతి పరీక్షలు 29వ తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇక 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

