Bengal Governor: బెంగాల్ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూరిన కారు
Bengal Governor: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వాహనశ్రేణిలోకి గుర్తు తెలియని కారు దూసుకువచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్(Bengal Governor) సీవీ ఆనంద్ బోస్ .. ఢిల్లీలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌లోకి మరో వాహనం దూసుకువచ్చింది. దీంతో విధ్వంసం జరుగుతుందో ఏమో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకువచ్చిన కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.
గవర్నర్‌ను హై సెక్యూర్టీ ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంతకుముందు రోజు బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని గవర్నర్ ఆనంద్ బోస్ విజిట్ చేశారు. అక్కడ టీఎంసీ నేత సాజహన్ షేక్ అకృత్యాలు ఎక్కువయ్యాయని మహిళలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

