నదిలోకి దూసుకెళ్లిన స్కూల్ పిల్లల కారు..
నది | బీహార్‌లోని బెగుసరైలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు పిల్లలతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నదిలో పడింది. అయితే అందులో ఉన్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారు.

పట్నా: బీహార్‌లోని బెగుసరైలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు పిల్లలతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నదిలో పడింది. అయితే అందులో ఉన్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. శుక్రవారం ఉదయం ఓ బొలేరో కారులో డజనుకుపైగా పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సూర్య పురా గ్రామం సమీపంలో అదుపుతప్పిన కారు బోల్తా పడి పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు కారులో ఉన్న చిన్నారులను రక్షించారు. అందులో ముగ్గురు చిన్నారులను దవాఖాను తరలించారు. మిగిలినవారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Begusarai
- Bihar
- car
- School children
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

