కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి
దేశ వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి అన్ని టెలికం కంపెనీలు కాలర్ ఐడీ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడాన్ని టెలికమ్యూనికేషన్ల విభాగం తప్పనిసరి చేసింది. దీని ప్రకారం అన్ని సెల్యూలర్ నెట్వర్క్ ఫోన్లలో కాల్ చేసిన వ్యక్తుల పేర్లను ఫోన్ స్క్రీన్లపై కంపెనీలు ప్రదర్శించాలి. ఈ సేవను ఉచితంగా అందించాలి. ఇందుకు సంబంధించి కంపెనీలు తమ చందాదారులకు సంబంధించిన ఫోన్‌నెంబర్లతో లింకైన పేర్ల డాటాబేస్‌ను కలిగి ఉండాలి.
- నవంబర్ 1 నుంచి అమలు
- టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి అన్ని టెలికం కంపెనీలు కాలర్ ఐడీ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడాన్ని టెలికమ్యూనికేషన్ల విభాగం తప్పనిసరి చేసింది. దీని ప్రకారం అన్ని సెల్యూలర్ నెట్వర్క్ ఫోన్లలో కాల్ చేసిన వ్యక్తుల పేర్లను ఫోన్ స్క్రీన్లపై కంపెనీలు ప్రదర్శించాలి. ఈ సేవను ఉచితంగా అందించాలి. ఇందుకు సంబంధించి కంపెనీలు తమ చందాదారులకు సంబంధించిన ఫోన్‌నెంబర్లతో లింకైన పేర్ల డాటాబేస్‌ను కలిగి ఉండాలి. టెలికం కంపెనీలు కాలర్ వివరాలను వారి సర్వీస్ ప్రొవైడర్ నుంచి సేకరించి, కాల్ చేసిన వ్యక్తి సరైన పేరును కాల్ అందుకొనే వ్యక్తి ఫోన్ స్క్రీన్‌పై ప్రదర్శించాలి. విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు సంబంధించి, ఫోన్ నంబర్ల పక్కన ‘ఇంటర్నేషనల్’ అని ఉంటుంది. అయితే కాలింగ్ లైన్ గుర్తింపు నిరోధకత సదుపాయాన్ని ఎంచుకొన్న వ్యక్తుల పేర్లు మాత్రం స్క్రీన్‌పై ప్రదర్శించబడవు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

