Budda Purnima Wishes | దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు
Budda Purnima Wishes | బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారు తమతమ అధికారిక ఎక్స్ ఖాతాల్లో పోస్టులు పెట్టారు.
Budda Purnima Wishes : బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారు తమతమ అధికారిక ఎక్స్ ఖాతాల్లో పోస్టులు పెట్టారు. దేశంలో సామాజిక శాంతి కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రజలు బుద్ధుడి బోధనలను అనుసరించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. బుద్ధుడు తన బోధనల్లో సత్యం, అహింస, ప్రేమ, మానవత్వం గురించి చెప్పారని ఆమె గుర్తుచేశారు.
సమాజ అభివృద్ధి, శాంతి సామరస్యాల కోసం ప్రతి ఒక్కరూ బుద్ధుడు బోధించిన విలువలను పాటించాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా అందరూ బుద్ధ భగవానుడు బోధించిన విలువలను తూచతప్పకుండా పాటించాలని కోరారు. సమాజ శాంతి, సోదరభావం కోసం పాటుపడితేనే ఆ బుద్ధభగవానుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

