పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్ దళాలు
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ బుధవారం ఉదయం 7.20 గంటలకు భారత్ భూభాగంలోకి ప్రవేశించింది.
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ బుధవారం ఉదయం 7.20 గంటలకు భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ దళాలు పాక్ డ్రోన్‌ను కౌంటర్ చేయడంతో భరోపల్ బార్డర్ అవుట్‌పోస్ట్‌కు 20 మీటర్ల దూరంలో పాక్ భూభాగంలో డ్రోన్ కూలిపోయింది. ఆ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను పసిగట్టేందుకు బీఎస్ఎఫ్ సోదాలు ముమ్మరం చేసింది.
2021తో పోలిస్తే ఈ ఏడాది భారత్ భూభాగంలో పాకిస్తానీ డ్రోన్లు చొచ్చుకొచ్చిన ఉదంతాలు అధికమయ్యాయి. 2021లో సరిహద్దు వెంబడి 104 డ్రోన్లను బీఎస్ఎఫ్ గుర్తించగా ఈ ఏడాది 230 డ్రోన్లను గుర్తించింది. అనుమానాస్పద డ్రోన్ కార్యకలాపాలను గుజరాత్, జమ్ము, పంజాబ్, రాజస్ధాన్‌లోనూ భారత దళాలు గుర్తించాయి. పాక్ ఐఎస్ఐ ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్‌ను చేరవేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BSF
- Pakistan Drone
- shoots down
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

