BRS Public Meeting | జాతీయ మీడియాలో బీఆర్ఎస్ సభ జోరు
BRS Public Meeting | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఊహించని విధంగా బీఆర్ఎస్ సభకు మరాఠ్వాడ ప్రజలు నీరాజనం పలికారు.
BRS Public Meeting | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఊహించని విధంగా బీఆర్ఎస్ సభకు మరాఠ్వాడ ప్రజలు నీరాజనం పలికారు. దీంతో ఈ సభకు జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యం కల్పించి, పలు కథనాలు ప్రసారం చేసింది. .
జాతీయ మీడియాలో కవరేజీ ఇలా..
పీటీఐ: కేసీఆర్ టు అడ్రస్ బీఆర్ఎస్ థర్డ్ ర్యాలీ ఇన్ మహారాష్ట్ర
రిపబ్లిక్ వరల్డ్: తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు టు అడ్రస్ ర్యాలీ ఇన్ ఔరంగాబాద్
సియాసత్: కేసీఆర్ టు అడ్రస్ బీఆర్ఎస్ థర్డ్ ర్యాలీ ఇన్ మహారాష్ట్ర
టైమ్స్ ఆఫ్ ఇండియా: రెసిడెంట్స్ వాంట్ కేసీఆర్ టు రిజాల్వ్ వాటర్ వోస్
లోక్మత్ టైమ్స్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇన్ మహారాష్ట్ర సిటీ
అవుట్‌లుక్: కేసీఆర్ టు అడ్రస్ బీఆర్ఎస్ థర్డ్ ర్యాలీ ఇన్ మహారాష్ట్ర
ది ప్రింట్: కేసీఆర్ టు అడ్రస్ బీఆర్ఎస్ థర్డ్ ర్యాలీ ఇన్ మహారాష్ట్ర
డెక్కన్‌క్రానికల్: ఆల్ సెట్ ఫర్ కేసీఆర్ థర్డ్ మహారాష్ట్ర మీటింగ్
ఇండియా పోస్ట్సేన్: చంద్రశేఖర్‌రావు విల్ అడ్రస్ ది థర్డ్ ర్యాలీ ఆఫ్ బీఆర్ఎస్ ఇన్ మహారాష్ట్ర
జనతాసే రిస్తా (హిందీ): కేసీఆర్ ఆజ్ మహారాష్ట్ర మే బీఆర్ఎస్ కీ తీస్రీ ర్యాలీ కీ సంబోధిత్ కరేంగే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

