Home
National
Bombay High Court Reserved The Order On The Writ Petition Filed By Videocon Group Chairman Venugopal Dhoot
వీడియోకాన్ ఛైర్మన్ రిట్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టిన బాంబే హైకోర్టు
Videocon-ICICI Bank loan case | వీడియోకాన్, ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌పై
ముంబై: వీడియోకాన్, ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అయితే, తీర్పును వెల్లడి చేయకుండా రిజర్వ్‌లో పెట్టింది.
చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్న సమయంలో వీడియోకాన్ కంపెనీ దాదాపు రూ.2 వేల కోట్ల లోన్ తీసుకుంది. ఆ లోన్ మంజూరులో అవినీతి చోటుచేసుకుందంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. లోన్ మంజూరు చేసిన చందాకొచ్చర్‌ను, తీసుకున్న వీడియోకాన్ చైర్మన్‌ను, డీల్ నడిపించిన చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌ను సీబీఐ అరెస్ట్ చేసి విచారణ జరుపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

