బీజేపీ ఎమ్మెల్యే ఇంటివద్ద పేలిన బాంబు..
MLA Neera Yadav | జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్ (Neera Yadav) పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు.
రాంచీ: జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్ (Neera Yadav) పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు. అయితే ఎవ్వరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నిందుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. అయితే అతని మతిస్థిమితం సరిగాలేదని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

