Blue ants | మీరు ఎప్పుడైనా నీలిరంగు చీమలు చూశారా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన చీమ జాతి..!
Blue ants | చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన నీలి చీమలు ఉన్నాయి. పరిశోధకులు సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ (అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది.
Blue ants : చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన నీలి చీమలు ఉన్నాయి. పరిశోధకులు సియాంగ్ లోయలో ఈ అరుదైన నీలి చీమలను కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ (అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది.
అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదం వివరాలను భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు.
వందేళ్ల తరవాత ఇప్పుడు బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను గుర్తించింది. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేసింది. ఈ భూమ్మీద ఉన్న మొత్తం 16,724 చీమజాతుల్లో ఈ నీలి రంగు చీమలు అత్యంత అరుదైనవని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

