Home
National
Bjps Fact Finding Team Which Investigated The Post Poll Violence During Bengal Elections Submitted Its Report
BJP’s fact-finding team | ఆ హింసపై జేపీ నడ్డాకు నివేదిక సమర్పించిన బీజేపీ నిజనిర్ధారణ బృందం
BJP's fact-finding team | పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసేందుకు.. బీజేపీ నియమించిన Fact-finding team (నిజనిర్ధారణ బృందం) తన నివేదికను సమర్పించింది.
BJP’s fact-finding team : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసేందుకు.. బీజేపీ నియమించిన Fact-finding team (నిజనిర్ధారణ బృందం) తన నివేదికను సమర్పించింది. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ టీమ్ తమ నివేదికను అందజేసింది.
అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడులకు మీరే కారణమంటే, మీరే కారణమంటూ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ ఆ హింసాత్మక ఘటనలపై అధ్యయనం కోసం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో నిజనిర్ధారణ బృందాన్ని నియమించింది. పనిపూర్తిచేసిన బృందం ఇవాళ పార్టీకి తన నివేదికను సమర్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

