కాళ్లు కడిగించుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
నియోజకవర్గంలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ఓ మహిళా బీజేపీ ఎమ్మెల్యే ఓ పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న ఘటన త్రిపురలోని బధర్‌ఘట్ నియోజకవర్గంలో జరిగింది
అగర్తలా, మే 20: నియోజకవర్గంలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ఓ మహిళా బీజేపీ ఎమ్మెల్యే ఓ పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న ఘటన త్రిపురలోని బధర్‌ఘట్ నియోజకవర్గంలో జరిగింది.
బీజేపీ బధర్‌ఘట్ ఎమ్మెల్యే మిమి మజుందర్ సూర్యపారా ప్రాంతాన్ని సందర్శించారు. ఊరంతా తిరిగి వచ్చాక ఓ పేద మహిళ ఆమె బకెట్‌తో నీళ్లు పోసి సబ్బుతో కడిగి.. తువ్వాలుతో తుడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. దీనిపై నెటిజన్లు, పలు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

