అసోంలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ విస్పష్ట మెజరిటీ దిశగా సాగుతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్ధానాలకు గాను కాషాయ పార్టీ 76 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్ధానాల్లో ముందంజలో ఉంది.
ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆర్ధిక మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హిమంత్ బిశ్వ శర్మ మజౌలి, జలుబరి స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ సాధారణ మెజారిటీ సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇక మూడు దశల్లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 82.04 శాతం పోలింగ్ నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- BJP
- elections2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

