జీతమివ్వండి మహాప్రభో!
బీహార్లోని బీజేపీ సర్కార్ ఎనిమిది నెలలుగా జీతం చెల్లించకపోవడంతో ఓ మహిళా ప్రభుత్వ అధికారి వినూత్న రీతిలో నిరసనకు దిగారు. బక్సర్ జిల్లా బ్రహ్మపూర్ బ్లాక్ కార్యాలయం వెలుపల గ్రామీణాభివృద్ధి అధికారి అల్పితా సింగ్ భిక్షమెత్తుకుంటూ ధర్నా చేశారు. తనకు రావాల్సిన జీతం చెల్లించాలంటూ ఆమె రెండు రోజులపాటు ఈ నిరసన చేపట్టారు.
- 8 నెలలుగా జీతం చెల్లించని బీహార్ బీజేపీ సర్కార్
- భిక్షమెత్తుకుంటూ ప్రభుత్వ అధికారిణి వినూత్న నిరసన
బక్సర్: బీహార్లోని బీజేపీ సర్కార్ ఎనిమిది నెలలుగా జీతం చెల్లించకపోవడంతో ఓ మహిళా ప్రభుత్వ అధికారి వినూత్న రీతిలో నిరసనకు దిగారు. బక్సర్ జిల్లా బ్రహ్మపూర్ బ్లాక్ కార్యాలయం వెలుపల గ్రామీణాభివృద్ధి అధికారి అల్పితా సింగ్ భిక్షమెత్తుకుంటూ ధర్నా చేశారు. తనకు రావాల్సిన జీతం చెల్లించాలంటూ ఆమె రెండు రోజులపాటు ఈ నిరసన చేపట్టారు.
తన 11 నెలల ఉద్యోగ కాలంలో కేవలం మూడు నెలలకు మాత్రమే వేతనం అందిందని, మిగిలిన 8 నెలల జీతం పెండింగ్లో ఉందని అల్పితా సింగ్ ఆరోపించారు. విధులకు హాజరవుతూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ జీతం చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

