Home
National
Bihar 21 People Including 10 People In Bettiah And 11 People In Gopalganj Have Died Due To Consumption Of Illegal Liquor State Minister Sunil Kumar
Spurious liquor: బీహార్‌లో మరో 10 మంది మృతి.. 21కి చేరిన మృతుల సంఖ్య
Spurious liquor: బీహార్ కల్తీ మద్యం ( Spurious liquor ) మరో పది మంది ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియ్యా పట్టణంలో కల్తీ మద్యం సేవించి

గోపాల్‌గంజ్: బీహార్ కల్తీ మద్యం ( Spurious liquor ) మరో పది మంది ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియ్యా పట్టణంలో కల్తీ మద్యం సేవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే గోపాల్‌గంజ్‌లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. ఆ ఘటనను మరువక ముందే ఇప్పుడు బెట్టియ్యాలో మరో పది మంది ప్రాణాలు పోయాయి. దాంతో బీహార్‌లో మూడు రోజుల వ్యవధిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది.
మూడు రోజుల వ్యవధిలో రెండు జిల్లాల్లో 21 మంది కల్తీ మద్యం కాటుకు బలి కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నది. రెండు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రమంత్రి సునీల్ కుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

