‘10 రోజుల్లో ఎంబీఏ’పై జాగ్రత్త
పది రోజుల్లో ఎంబీఏ, పది రోజుల్లో బీబీఏ వంటి ఆన్లైన్ ప్రకటనలు చూసి మోసపోవద్దని, వాటికి ఎలాంటి గుర్తింపు కానీ, సాధికారిత కానీ ఉండదని యూజీసీ ఒక ప్రకటనలో విద్యార్థులు, తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పది రోజుల్లో ఎంబీఏ, పది రోజుల్లో బీబీఏ వంటి ఆన్లైన్ ప్రకటనలు చూసి మోసపోవద్దని, వాటికి ఎలాంటి గుర్తింపు కానీ, సాధికారిత కానీ ఉండదని యూజీసీ ఒక ప్రకటనలో విద్యార్థులు, తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది.
ఎంబీఏ, బీబీఏ లాంటి సంక్షిప్త పదాలతో కొన్ని సంస్థలు/వ్యక్తులు చేస్తున్న ఆన్లైన్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా ఉన్నత విద్యను అందించే గుర్తింపు పొందిన సంస్థల లిస్టు www. deb.ugc.ac.inలో ఉందని, విద్యార్థులు తాము చదివే విద్యాసంస్థల పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

