విమానాల్లో కొబ్బరికాయలు పట్టుకెళ్లొచ్చు
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
- అయ్యప్ప భక్తులకు అనుమతి
న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు శుక్రవారం అనుమతి ఇచ్చింది. వచ్చే జనవరి 20 వరకు భక్తులు తమ క్యాబిన్ బ్యాగేజీల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చునని తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం క్యాబిన్ బ్యాగేజీలలో కొబ్బరి కాయలను పట్టుకెళ్లేందుకు అవకాశం లేదు. భక్తుల కోసం పరిమిత కాలంపాటు అనుమతి ఇచ్చినట్లు బీసీఏఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఎక్స్-రే, ఎక్స్‌ప్లోసివ్ ట్రేస్ డిటెక్టర్, ఇతర తనిఖీలను చేసిన తర్వాత మాత్రమే కొబ్బరి కాయలను అనుమతిస్తారని చెప్పారు. అయ్యప్ప స్వామి భక్తులు తీసుకెళ్లే ఇరుముడి కెట్టులో నేతితో నింపిన కొబ్బరి కాయ, మరికొన్ని సాధారణ కొబ్బరి కాయలు ఉంటాయనే సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

