డిప్యూటీ స్పీకర్ పదవిపై విపక్ష డిమాండ్‌ను ప్రధాని మోదీ తిరస్కరించారు : భూపేష్ బఘేల్
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోరని విమర్శించారు.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోరని విమర్శించారు. డిప్యూటీ స్పీకర్‌పై విపక్ష డిమాండ్‌ను ప్రధాని తోసిపుచ్చారని చెప్పారు.
డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు కేటాయిస్తే ఎన్డీయే స్పీకర్ అభ్యర్ధికి మద్దతిస్తామని విపక్ష నేతలు స్పష్టం చేసినా పాలక పక్షం అంగీకరించలేదని దుయ్యబట్టారు. విధిలేని పరిస్ధితుల్లో స్పీకర్ ఎన్నికల్లో విపక్షం తలపడే పరిస్ధితి నెలకొందని అన్నారు. కాగా ఎన్డీయే తరపున స్పీకర్ అభ్యర్ధిగా ఓం బిర్లా పోటీ చేస్తుండగా విపక్షం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కే సురేష్ తలపడుతున్నారు.
ఇక సీజీటీఈటీ 2024 నియామక పరీక్షకు సంబంధించి విద్యార్ధులతో బఘేల్ సమావేశమయ్యారు. 400 మంది విద్యార్ధుల భవితవ్యం గందరగోళంలో పడిందని, రీటెస్ట్‌కు విద్యార్ధులను అనుమతించాలని కోరుతూ తాను చత్తీస్ఘఢ్ సీఎంకు లేఖ రాశానని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More :
Air India flight | లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. కేరళ వ్యక్తి అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

