Axiom-4 Mission | స్పేస్ఎక్స్ ఆక్సియమ్ మిషన్ వాయిదా..
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు.
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఈ ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 11న నిర్వహించనున్నారు. ఇది ఆక్సియమ్ మిషన్-4లో భాగంగా చేపడుతున్న ప్రత్యేక మిషన్ కావడం విశేషం.
డ్రాగన్ క్రూలో భారత్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ పైలట్ శుభాన్షు శుక్లాతో పాటు మరో ముగ్గురు ఐఎస్ఎస్కు వెళ్లాల్సి ఉంది. దాదాపు 28 గంటల ప్రయాణం తర్వాత, జూన్ 11న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ మిషన్ సిబ్బంది ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్‌కు చేరుకుంటారని భావించారు. ఈ మిషన్ 14 రోజుల పాటు కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆక్సియమ్ 4 మిషన్‌లో భారత్, పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు ఉన్నారు. ఈ మిషన్‌ను నాసా, ఇస్రో సంయుక్తంగా చేపడుతున్నాయి.
Launch of Axiom-4 mission to International Space Station:
Due to weather conditions, the launch of Axiom-4 mission for sending Indian Gaganyatri to International Space Station is postponed from 10th June 2025 to 11th June 2025.
The targeted time of launch is 5:30 PM IST on 11th…
— ISRO (@isro) June 9, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

