Home
National
Audi Car Driver On Purpose Allegedly Runs Over Stray Dog In Bengaluru Locals File Complaint
Watch: కావాలనే వీధి కుక్కపైకి దూసుకెళ్లిన ఆడీ కారు… స్థానికుల ఫిర్యాదు

బెంగళూరు: ఖరీదైన ఆడీ కారును ఒక వీధి కుక్కపైకి దూకించారు. అయితే ఆ కారు డ్రైవర్ కావాలనే ఈ పని చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్థానికులు గ్రహించారు. దీంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఈ నెల 26న సిద్ధాపుర ప్రాంతంలో రోడ్డు పక్కగా ఒక వీధి కుక్క నిద్రిస్తున్నది. ఇంతలో ఒక ఆడీ కారు అటుగా వచ్చింది. కుక్కను చూసిన డ్రైవర్ కారును ఆపాడు. అనంతరం కాస్త వెనక్కి వెళ్లి వేగంగా ఆ కుక్కపైకి కారును దూకించాడు. దీంతో అది తీవ్రంగా గాయపడింది.
కాగా, ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఉద్దేశ పూర్వకంగా కారుతో కుక్కను తొక్కించిన ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://youtu.be/F1I1gD7k9jw
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

