ATMs: ఏటీఎంలు బంద్.. ఫేక్ మెసేజ్పై ఫ్యాక్ట్ చెక్
ATMs : రెండు మూడు రోజులు పాటు ఏటీఎంలను మూసివేయనున్నట్లు వాట్సాప్లో మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ వార్తలపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే యధావిధిగా ఏటీఎంలను ఆపరేట్ చేస్తారని ప్రభుత్వం పేర్కొన్నది.
న్యూఢిల్లీ: రెండు మూడు రోజులు పాటు ఏటీఎం(ATMs)లను మూసివేయనున్నట్లు వాట్సాప్లో మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ వార్తలపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే యధావిధిగా ఏటీఎంలను ఆపరేట్ చేస్తారని ప్రభుత్వం పేర్కొన్నది. వెరిఫై చేయని మెసేజ్లను షేరింగ్ చేయవద్దు అని, ఇండోపాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం చెప్పింది. పాకిస్థాన్ నుంచి సాగుతున్న దుష్ ప్రచారాన్ని పీఐబీ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నది.
Are ATMs closed⁉️
A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.
🛑 This Message is FAKE
✅ ATMs will continue to operate as usual
❌ Don’t share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

