(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ప్రస్తుతం పది దేశాల్లో జమిలి ఎన్నికల విధానం అమల్లో ఉన్నది. అయితే,ఈ అన్ని దేశాల జనాభా.. భారత దేశ జనాభాలో 34 శాతం కూడా లేదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్న చాలావరకు దేశాల్లో అధ్యక్ష తరహా పాలన కొనసాగుతుండటం గమనార్హం.