Covid Rules Violation : అస్సాం సీఎంపై పోలీసులకు ఫిర్యాదు
Covid Rules Violation | రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

గౌవహతి : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అస్సాం జాతీయ పరిషత్ పార్టీకి చెందిన నాయకులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అస్సాంలో బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ ఆశీర్వాద్ యాత్రలో బీజేపీ ప్రముఖలంతా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఏజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్ర విపత్తుశాఖ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోనోవాల్‌ను స్వాగతం పలికేందుకు 200 మందికి పైగా గౌవహతి విమానాశ్రయంలో గుమిగూడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులు జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా దేశంలోని 13 రాష్ట్రాల్లోని 265 జిల్లాలు.. 212 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 142 రోజుల్లో 19,567 కిలోమీటర్ల మేర మంత్రులంతా ప్రయాణించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

