అసోంలో మధ్యాహ్నం ఒంటిగంటకల్లా 37.06 శాతం పోలింగ్

న్యూఢిల్లీ: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమబెంగాల్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుండగా, అసోంలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అసోంలో 37.06 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
తొలి విడుత ఎన్నికల్లో అసోంలో మొత్తం 47 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. 264 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. అసోంలో మొత్తం మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనుండగా రెండో విడుత పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో విడుత పోలింగ్ ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

