గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థి ఎవరో.. ఇవాళ ప్రకటించనున్న కేజ్రీవాల్
Gujarat CM:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రజలు పార్టీకి సమర్పించిన అభిప్రాయాల ఆధారంగా అభ్యర్థి పేరును కేజ్రీవాల్ వెల్లడించనున్నారు. ఆప్
అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రజలు పార్టీకి సమర్పించిన అభిప్రాయాల ఆధారంగా అభ్యర్థి పేరును కేజ్రీవాల్ వెల్లడించనున్నారు. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ కార్యదర్శి సుదాన్ గద్వీ, జనరల్ సెక్రటరీ మనోజ్ సొరాతియాలు సీఎం అభ్యర్థి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవాళ అహ్మాదాబాద్‌లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థిపై ఆయన ప్రకటన చేయనున్నారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ మెయిల్ ద్వారా సీఎం అభ్యర్తిపై అభిప్రాయాలు వెల్లడించాలని కేజ్రీ గుజరాత్ ప్రజల్ని కోరిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ పోల్స్ జరగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

