Assembly Results | నేడు అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్లో ఈ రెండు రాష్ర్టాల్లోనూ 4వ తేదీనే కౌంటింగ్ ఉంటుందని ప్రకటించిన ఈసీ.. తర్వాత రెండు రోజుల ముందుకు జరిపింది.
Assembly Results | న్యూఢిల్లీ, జూన్ 1: అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్లో ఈ రెండు రాష్ర్టాల్లోనూ 4వ తేదీనే కౌంటింగ్ ఉంటుందని ప్రకటించిన ఈసీ.. తర్వాత రెండు రోజుల ముందుకు జరిపింది. అరుణాచల్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీల పదవీ కాలం జూన్ 2కు ముగియనుండటమే దీనికి కారణం.
ఏప్రిల్ 19న లోక్‌సభతోపాటు ఈ రెండు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 60 స్థానాలు ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో పోలింగ్‌కు ముందే 10 నియోజకవర్గాలు ఏకగ్రీవం కాగా.. మిగతా 50 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సిక్కింలోని 32 స్థానాల్లో పోలింగ్ జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధనకు పోరాటం’
‘చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష’
Dalimb Trailer | జీ5లో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!
Green Water Tankers | గ్రీన్ వాటర్ ట్యాంకర్లు డ్రైనేజీ నీటి సరఫరా కోసమేనా..? ఈ వీడియో చూడండి
Varanasi | ‘వారణాసి’ రిలీజ్ డేట్ మారనుందా .. ఏప్రిల్ నుంచి ఆగస్టుకు వాయిదా అంటూ ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

