భార్యను మర్డర్ చేసిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్
Army Lieutenant Colonel : భారతీయ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఆఫీసర్ తన భార్యను మర్డర్ చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో పనిచేస్తున్న ఆయన తన భార్యను షూట్ చేసి, ఆ తర్వాత తనను తాను షూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. తన భార్యకు హాని చేసినట్లు ఆ ఆఫీసర్ తన లేఖలో తెలిపారు. భార్యాభర్తల మధ్య కొ
న్యూఢిల్లీ: భారతీయ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఆఫీసర్ తన భార్యను మర్డర్ చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో పనిచేస్తున్న ఆయన తన భార్యను షూట్ చేసి, ఆ తర్వాత తనను తాను షూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. తన భార్యకు హాని చేసినట్లు ఆ ఆఫీసర్ తన లేఖలో తెలిపారు. భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా తగాదాలు ఉన్నాయి. ఇద్దరూ తరుచుగా కౌన్సిలింగ్‌కు వెళ్తున్నారు. ఈ ఘటనపై ఆర్మీతో పాటు పంజాబ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
Vijay and Sangeetha | అనిరుధ్, కావ్య గ్రాండ్ రిసెప్షన్.. వేర్వేరుగా వచ్చి జంటను ఆశీర్వదించిన సీఎం విజయ్, సంగీత!
SRK | 9 ఏళ్ల వయసులో కసబ్‌పై సాక్ష్యం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది?.. 26/11 బాధితురాలిని ప్రశ్నించిన షారుఖ్ ఖాన్!
IND vs NZ | పంత్ సెంచరీ.. న్యూజిలాండ్‌పై భారత్ పట్టు.. చివరి రోజు 8 వికెట్లు తీస్తే చాలు!
Vrushakarma | రిలీజ్ వాయిదా రూమర్లకు చెక్.. వృశకర్మ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

