చైనాతో సరిహద్దుల్లో ఆర్మీ చీఫ్ సమీక్ష

న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానె అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సైనిక సన్నద్ధత, ఈశాన్య రాష్ర్టాలలో భద్రతా వ్యవస్థపై సమీక్షించినట్టు అధికారులు తెలిపారు. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దుల వెంబడి చైనా రోడ్లు తదితర నిర్మాణాలను చేపడుతున్న వార్తల నేపథ్యంలో నరవానె పర్యటన ప్రాముఖ్యత సంతరించుకున్నది.టిబెట్‌పై చైనా శ్వేతపత్రం విడుదల అరుణాచల్‌ను ఆనుకుని ఉన్న టిబెట్ సరిహద్దు గ్రామాల్లో రహదారి నిర్మాణాలు, మౌలిక వసతుల నిర్మాణాల వేగాన్ని పెంచినట్టు చైనా ఒక శ్వేతపత్రం విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Army Chief
- china
- MM Naravane
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

