టిమ్ కుక్ దివాళీ శుభాకాంక్షలు : యాపిల్ సీఈవో పోస్ట్ వైరల్
దేశమంతటా సోమవారం దీపావళి వేడుకలు మిన్నంటాయి. దీపాల కాంతులు, పటాకుల పేలుళ్ల మధ్య ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు.
న్యూఢిల్లీ : దేశమంతటా సోమవారం దీపావళి వేడుకలు మిన్నంటాయి. దీపాల కాంతులు, పటాకుల పేలుళ్ల మధ్య ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు వెల్లువెత్తగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ట్విట్టర్ వేదికగా హ్యాపీ దివాళీ అంటూ విష్ చేశారు.
తన పోస్ట్‌తో పాటు భారత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోను కుక్ షేర్ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపేక్ష మేకర్ ఫొటోగ్రాఫ్‌ను టిమ్ కుక్ షేర్ చేశారు. ఈ ఫొటోలో ఓ మహిళ రెండు చేతులతో ప్లేట్లో వెలుగుతున్న దీపాలను కవర్ చేస్తుండగా చుట్టూ పూవులతో అలంకరించడం కనిపిస్తుంది.
This photo beautifully captures why Diwali is known as the Festival of Lights. Wishing all who celebrate a holiday full of joy and prosperity. #ShotoniPhone by Apeksha Maker. pic.twitter.com/BhUH1MkFfS
— Tim Cook (@tim_cook) October 24, 2022
దీపావళిని దివ్వెల పండుగ అని ఎందుకు అంటారో ఈ ఫోటో రమణీయంగా క్యాప్చర్ చేసిందని..అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ఈ పోస్ట్‌కు టిమ్ కుక్ క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ 47,000కు పైగా వ్యూస్ రాగా, పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఇన్క్రెడిబుల్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా అద్భుతమని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

