Punjab Police: 5 పిస్తోళ్లు, 7 కేజీల హెరాయిన్ స్వాధీనం..
Punjab Police: పంజాబ్ పోలీసులు భారీ డ్రగ్ ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు అనుమానితులను అమృత్సర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు కేజీల హెరాయిన్, అయిదు పిస్తోళ్లు, అయిదు లైవ్ కాట్రిడ్జ్‌లు, అయిదు మ్యాగ్జిన్లను స్వాధీనం చేసుకున్నారు.
చంఢీఘడ్: పంజాబ్ పోలీసులు(Punjab Police) భారీ డ్రగ్ ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు అనుమానితులను అమృత్సర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు కేజీల హెరాయిన్, అయిదు పిస్తోళ్లు, అయిదు లైవ్ కాట్రిడ్జ్‌లు, అయిదు మ్యాగ్జిన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు దేశాల మధ్య డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పాకిస్థాన్ నుంచి అక్రమంగా డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఆర్మ్స్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Punjab: Amritsar Rural Police apprehends 2 suspects, recovers 7 Kg Heroin, 5 pistols, 5 live cartridges & 5 magazines, disrupting trans-border drug smuggling networks. Investigations reveal Pakistan link. FIR registered under Arms Act & NDPS Act: DGP Punjab Gaurav Yadav
(Pic:… pic.twitter.com/2HBCXN5AWr
— ANI (@ANI) July 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

