Amritpal Singh | కోటు ధరించి, గాగుల్స్ పెట్టి.. కొత్త అవతారమెత్తిన ఖలిస్థాన్ నేత..!
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కొత్త అవతారమెత్తారు. గత శనివారం పంజాబ్ (Punjab) నుంచి తప్పించుకున్న ఖలిస్థాన్ నేత.. వేషాలు, వాహనాలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కొత్త అవతారమెత్తారు. గత శనివారం పంజాబ్ (Punjab) నుంచి తప్పించుకున్న ఖలిస్థాన్ నేత.. వేషాలు, వాహనాలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. వారం రోజులుగా పంజాబ్ పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది.
సీసీటీవీ ఫుటేజ్లో అమృత్పాల్ న్యూ లుక్లో కనిపించారు. సాధారణంగా సంప్రదాయ మతపరమైన దుస్తుల్లో కనిపించే అమృత్పాల్.. చొక్కా, ప్యాంటు, జాకెట్ ధరించి కళ్లకు గాగుల్స్ (Goggles) పెట్టి స్టైలిష్ లుక్లో పాటియాలా వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపించారు. ఆ సీసీటీవీ ఫుటేజీ అమృత్సర్ (Amritsar) లోనిదని, మార్చి 20న రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. అమృతపాల్ ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Rahul Gandhi | నా ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేయించారు: రాహుల్ గాంధీ
Ajay Devgn | నా వల్లే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. అజయ్ దేవ్గణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Corona Virus | దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఫోర్ ‘టీ’పై దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ సూచన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

