త్వరలో నూతన సహకార విధానం : అమిత్ షా

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన సహకార విధానాన్ని ప్రకటిస్తుందని హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. దేశ అభివృద్ధిలో సహకార మంత్రిత్వ శాఖ అద్భుత సామర్ధ్యంతో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ సహకార సదస్సును ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ నూతన సహకార విధానాన్ని తీసుకువస్తున్నామని ఇది గ్రామీణ సమాజాన్ని బలోపేతం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు దేశంలో 91 శాతం గ్రామాల్లో సహకార సంస్ధలు పనిచేస్తున్నాయని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగేందుకు సహకార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganapathi | గణపతి చనిపోయి ఉండొచ్చు.. ఆయనతోపాటు రత్నాబాయి, వార్తా శేఖర్ కూడా..: డీజీపీ ఆనంద్ అనుమానం!
బంగారం మళ్లీ పరుగు
Hyderabad Metro | మెట్రో రుణం నాకు తెల్వదు.. అది నా పరిధిలోకి రాదు.. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
ట్రక్ పారు భూములమ్మితే ఊరుకోం
Alcohol Effects | మద్యంప్రియులకు షాకింగ్ న్యూస్.. బీర్లతో లివరే కాదు.. కిడ్నీల పని కూడా ఖల్లాస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

