అమిత్‌షా ఫేక్ వీడియో కేసు.. జార్ఖండ్ పీసీసీ చీఫ్‌కు సమన్లు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్‌కు సమన్లు జారీచేశారు. గురువారం ఢిల్లీలోని ఐఎఫ్ఎస్వో కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.
రాంచీ, మే 1: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్‌కు సమన్లు జారీచేశారు. గురువారం ఢిల్లీలోని ఐఎఫ్ఎస్వో కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులివ్వడంపై రాజేశ్ ఠాకూర్ స్పందించారు. తనకు మంగళవారం నోటీసు వచ్చిందని, అయితే తనకు ఈ నోటీసు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఇదొక అరాచక వైఖరి అని విమర్శించారు. ఈ అంశంపై న్యాయపరమైన అభిప్రాయాలు తీసుకొంటానని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

