Modi Birthday | ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్ డే విషెస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్
Modi Birthday | భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Modi Birthday | న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 75వ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మోదీకి బర్త్ డే విషెస్ ఫోన్ కాల్ ద్వారా తెలిపిన అనంతరం ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. నా ఫ్రెండ్ ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. మోదీ అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మోదీ మద్దతుకు ధన్యవాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ట్వీట్‌నకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. నా బర్త్ డే సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు తీసుకుంటున్న చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
PM Modi posts, “Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful… pic.twitter.com/CQGdwOKiBH
— Press Trust of India (@PTI_News) September 16, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

