గుజరాత్ ఆసుపత్రుల వద్ద.. కరోనా రోగులతో అంబులెన్స్‌ల క్యూ

అహ్మదాబాద్: గుజరాత్లో కరోనా కేసుల తీవ్రత ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. పడకలు నిండిపోవడంతో కరోనా రోగులు తమ వంతు కోసం అంబులెన్స్‌లలో ఆసుపత్రి వద్ద వేచి ఉంటున్నారు. అడ్మిట్ అయ్యేలోపు చికిత్స అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. రాజ్‌కోట్‌లోని సివిల్ ఆసుపత్రి వద్ద గత కొన్ని రోజులుగా కరోనా రోగులున్న అంబులెన్స్‌లు భారీ సంఖ్యలో క్యూకడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.
మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగడంతో రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. దీంతో పడకల కొరత ఏర్పడింది. ఒక బెడ్‌పై ఇద్దరు ముగ్గురు రోగులను కూడా ఉంచుతున్నారు. అలాగే కరోనా రోగులతో అంబులెన్స్‌లు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నాయి.
కరోనా మరణించిన వారి సంఖ్య కూడా దేశంలో ఆందోళన రేపుతున్నది. పలు ఆసుపత్రుల మార్చురీలు మ`తదేహాలతో నిండిపోతున్నాయి. అంత్యక్రియలు నిర్వహించే శ్మశానవాటికల వద్ద కూడా బారీగా అంబులెన్స్‌లు, ఇతర వాహనాల క్యూలు ఉంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

